The Meaningless Life.
కాదిది బ్రతుకు, కాదిది జీవితం.
స్వచ్ఛమైన గాలికి దూరం,
పచ్చటి పయిరుకు దూరం.
అమ్మ నాన్నకు దూరం.
స్వచ్ఛమైన గాలికి దూరం,
పచ్చటి పయిరుకు దూరం.
అమ్మ నాన్నకు దూరం.
ఎం కొని, ఎం సాధించిన
నెత్తిన కటుకుంటావా, వెనక తిరిగి నువ్వు చుస్తే బ్రతికున్నావా?
అర్థం లేని జీవితాలు మనవి, నిజంకానీ ఆడంబరాలు మనవి.
కాదిది బ్రతుకు, కాదిది జీవితం.
నెత్తిన కటుకుంటావా, వెనక తిరిగి నువ్వు చుస్తే బ్రతికున్నావా?
అర్థం లేని జీవితాలు మనవి, నిజంకానీ ఆడంబరాలు మనవి.
కాదిది బ్రతుకు, కాదిది జీవితం.
కాస్తైనా ని ఊరు, గుర్తుందా?
చిన్నపుడు ఆడిన గొళ్లిలాటా, గుర్తుందా?
తాతాయి చాపిన కథ, గుర్తుందా?
ఇంత ఎదిగి, ఉన్నదంతా లేక. ఎం సాదించేయవోయ్?
కాదిది బ్రతుకు, కాదిది జీవితం.
చిన్నపుడు ఆడిన గొళ్లిలాటా, గుర్తుందా?
తాతాయి చాపిన కథ, గుర్తుందా?
ఇంత ఎదిగి, ఉన్నదంతా లేక. ఎం సాదించేయవోయ్?
కాదిది బ్రతుకు, కాదిది జీవితం.
కాస్తైనా బ్రతుకు, ని కోసం
బ్రతుకు కాస్త అర్థవంతంగా, అందరితో సంతోషంగా
జీవించు మనసు ఉల్లాసంగా, ఉండేటుగా
బ్రతుకు కాస్త అర్థవంతంగా, అందరితో సంతోషంగా
జీవించు మనసు ఉల్లాసంగా, ఉండేటుగా
~ ప్రసాద్ రిషి
Comments
Post a Comment