In the name of God!

ఏది నిజం, ఏది అబధం? అయినో, ఈయనో, ఎవరు నిజం? ఒకొకరిది ఒకొక కథ. ఏది నమ్మడం, ఏది వదలడం? అంతర్కాలహాలు, ఉచకోతలు. జరిగెను ని పేరున. చూసి ఉరికుండేదా? బలహీన పేదల రక్తాలు పిలుస్తూ, ని పేరే వాడుతున్నారు? సరే అని అంగీకరించేదా? మనిషిని మనిషిగా బ్రతకానివాని, ఈ దేవుడు. ఉండాలి వద్ద? ఉంటె ఎలా ఉండాలి? రా! నువ్వే మళ్ళి పుటిరా, ఈ ఆజ్ఞననులను నీ మాటలతో నైనా, మార్చు రా! ~ రిషి

Comments